జర్నలిస్ట్ వేణును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.

0చూసినవారు
జర్నలిస్ట్ వేణును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.
కామారెడ్డి జిల్లా సీనియర్ పాత్రికేయుడు వేణు మాతృమూర్తి సెపూరి లక్ష్మి నర్సవ్వ ఇటీవల మరణించడంతో, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గురువారం మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలోని వేణు నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్