నలుగురు జూదరుల అరెస్ట్.. రూ.3,100 నగదు, మొబైల్, బైక్ స్వాధీనం

2చూసినవారు
నలుగురు జూదరుల అరెస్ట్.. రూ.3,100 నగదు, మొబైల్, బైక్ స్వాధీనం
ఎల్లారెడ్డి మండలం మీసన్‌పల్లి గ్రామంలో మంగళవారం పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్ ఐ. రాజు తెలిపారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసుల తనిఖీల్లో వారి వద్ద నుంచి రూ. 3, 100 నగదు, ఒక మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్