సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ

2చూసినవారు
సీఎంను కలిసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మంత్రి, కామారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా చేపట్టి ప్రజలకు ప్రభుత్వ పథకాలు, మంచి పాలన అందించాలని కోరారు. సీఎంకు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం పుష్పగుచ్చం అందించి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్