31న కామారెడ్డికి హైకోర్టు న్యాయమూర్తి రాక

0చూసినవారు
31న కామారెడ్డికి హైకోర్టు న్యాయమూర్తి రాక
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళా భారతిలో శనివారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక బాధ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ నర్సింగ్ రావు హాజరుకానున్నారని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం మహిళలు, పిల్లల భద్రత మరియు సమాజంలో వారి బాధ్యతలపై దృష్టి సారిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్