ఎల్లారెడ్డిలో బీజేపీలో భారీ చేరికలు.. తండాల అభివృద్ధికి హామీ

4చూసినవారు
ఎల్లారెడ్డిలో బీజేపీలో భారీ చేరికలు.. తండాల అభివృద్ధికి హామీ
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి తండా, కట్టకింది తండాలకు చెందిన పలువురు బుధవారం బీజేపీలో చేరారు. వార్డు సభ్యులు ధరావత్ మీరి, ధరావత్ లలిత, భాస్కర్ తదితరులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నా రాజులు, రవీంద్రరావు, సంపత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. తండాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేస్తామని నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్