గడపలోనే కులం దాటితే హిందువులం.. హిందువుల ఐక్యతే దేశానికి రక్ష

0చూసినవారు
ఎల్లారెడ్డిలో మంగళవారం రాత్రి జరిగిన హిందూ సమ్మేళనంలో సత్యానంద ఆశ్రమ శ్రీశ్రీశ్రీ విశోక తీర్థ స్వామి మాట్లాడుతూ, గడపలోనే కులం, గడప దాటితే హిందువులమని అన్నారు. ప్రతి హిందూ బంధువు హైందవ సంస్కృతిని కాపాడేందుకు కృషి చేయాలని, హిందువుల ఐక్యతే దేశానికి శ్రీరామ రక్ష అని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం ప్రకారం స్త్రీని తల్లిగా, ఆది పరాశక్తిగా పూజించడమే హైందవ సంస్కృతి సంప్రదాయమని తెలిపారు. ఈ సమ్మేళనంలో 3వేలకు పైగా హిందువులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్