అచ్చయ్యపల్లిలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

0చూసినవారు
అచ్చయ్యపల్లిలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకట్రాంరెడ్డి నాగిరెడ్డిపేట మండలం అచ్చయ్యపల్లిలో ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల మోసాల బారిన పడకుండా, తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. వర్షాల వల్ల మొలకెత్తిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేస్తామని, రైతుల వివరాలు నమోదు చేసిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు.

ట్యాగ్స్ :