మూడు రోజుల్లో 5. 16 లక్షల ఆదాయం: మున్సిపల్ కమిషనర్

1చూసినవారు
మూడు రోజుల్లో 5. 16 లక్షల ఆదాయం: మున్సిపల్ కమిషనర్
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మూడు రోజుల్లో రూ. 5,16,036 ఆదాయం సమకూరిందని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. కౌన్సిలర్లుగా పోటీచేసే అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఇంటి పన్నులు, నీటి పన్నులు చెల్లించడంతో ఈ ఆదాయం వచ్చింది. 28న రూ. 2,82,791, 29న రూ. 1,59,455, 30న రూ. 73,790 ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్