నర్వలో ఆసక్తికరంగా సాగిన కుస్తీ పోటీలు

0చూసినవారు
నర్వలో ఆసక్తికరంగా సాగిన కుస్తీ పోటీలు
జుక్కల్ సెగ్మెంట్లోని నర్వ గ్రామంలో ఆదివారం మత్తడి పోచమ్మ జాతరలో భాగంగా ప్రాచీన సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు చుట్టుపక్కల మండలాల నుండి మల్లయోధులు తరలివచ్చారు. పది రూపాయల నుండి 500 రూపాయల వరకు పోటీలు నిర్వహించారు. చివరి పోటీలో విజేతకు నర్వ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పిడి రాములు గుప్తా జ్ఞాపకార్థం ఆయన కుమారుడు రాంప్రసాద్ ఐదు తులాల వెండి కడెం బహుకరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్