గవర్నర్ ను కలిసిన జపాన్ శాస్త్రవేత్త

3చూసినవారు
గవర్నర్ ను కలిసిన జపాన్ శాస్త్రవేత్త
రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పైడి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. ఈ సమావేశం రాజ్ భవన్ లో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్