AISA రాష్ట్ర కో-కన్వీనర్‌గా జీవియం విఠల్ ఎన్నిక

0చూసినవారు
AISA రాష్ట్ర కో-కన్వీనర్‌గా జీవియం విఠల్ ఎన్నిక
ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన AISA రాష్ట్రస్థాయి సమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి నాయకుడు జీవియం విఠల్ తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఉద్యమాలను బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా విఠల్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్