ఎల్లారెడ్డిలో బీజేపీలో చేరికలు

6చూసినవారు
ఎల్లారెడ్డిలో బీజేపీలో చేరికలు
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వసురామ్, దినేష్, మహేష్, సర్దార్, గణేష్, నరేష్, పిర్యా తదితరులకు ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పైడి ఎల్లారెడ్డి నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతమవుతోందని మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ అన్నారు. లింగంపేటలో జరిగిన ఈ చేరికలతో బీజేపీ మరింత విస్తరిస్తోంది.

సంబంధిత పోస్ట్