ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

61చూసినవారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అబ్దుల్ వహాబ్, పర్మల గ్రామ మాజీ సర్పంచ్ మన్నే గంగయ్య, సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.