లింగంపేట: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

66చూసినవారు
లింగంపేట: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
లింగంపేట మండలం కొండాపూర్ మాజీ ఉప సర్పంచ్ బుర్రసందీప్ గౌడ్, కొండాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బట్టు సాయిలు, కొండాపూర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్, కంచుమల్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, బిఆర్ఎస్ పార్టీ నేతలు సంతోష్, గంగారం బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్