మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు

1చూసినవారు
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరికలు
బాన్సువాడ సెగ్మెంట్ హన్మాజీపేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వడ్ల కృష్ణమూర్తి, వడ్ల స్వరూ, నాగులూరి భాగ్య, నాగులూరి సంజీవులు, వడ్ల భాస్కర్, వడ్ల సంగయ్య, సింగం సాయిలు, కలవరాల నారాయణ, సింగం విట్టల్, రాజు, మాడ సాయిలు, దల్మల్క శంకర్, మంద సాయిలు వంటి పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరగా, వారికి బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్