రాహుల్ సభ కోసం ఎఐసీసీ కార్యదర్శితో జుక్కల్ ఎమ్మెల్యే చర్చ

3చూసినవారు
రాహుల్ సభ కోసం ఎఐసీసీ కార్యదర్శితో జుక్కల్ ఎమ్మెల్యే చర్చ
అడూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభ నేపథ్యంలో, ఆదివారం ఏఐసీసీ సెక్రటరీలు దీపాదాస్ మున్షి, బీ ఎం సందీప్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర స్థానిక సీనియర్ నాయకులతో కలిసి అడూర్ నియోజకవర్గ ఏఐసీసీ పరిశీలకులు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాల గురించి చర్చించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you