రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే

0చూసినవారు
రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన జుక్కల్ ఎమ్మెల్యే
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం అడూర్ నియోజకవర్గానికి వస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఏఐసీసీ కార్యదర్శులు, ఎంపీ ఆంటోనీ, రాష్ట్ర నాయకులు, ఉన్నతాధికారులతో పాటు అడూర్ నియోజకవర్గ ఏఐసీసీ పరిశీలకులు, కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సభా స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులతో మాట్లాడారు.

ట్యాగ్స్ :