కుప్రియల్ గ్రామంలో శనివారము సదాశివనగర్ CFL (SST) స్వచ్ఛంద సేవా సంస్థ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కేంద్ర ప్రభుత్వ భీమా పథకాలపై మరియు బ్యాంకింగ్ సేవలపై మరియు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి RBI వారి క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ASI, గ్రామ పంచాయతీ కార్యదర్శి గణేష్, గ్రామ మాజీ సర్పంచ్, కరబార్ భూపాలరెడ్డి మరియు కౌన్సిలర్లు రాజశేకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.