జవేలిన్ త్రోలో రాష్ట్రస్థాయికి ఎంపికైన కామారెడ్డి విద్యార్ధి

1చూసినవారు
జవేలిన్ త్రోలో రాష్ట్రస్థాయికి ఎంపికైన కామారెడ్డి విద్యార్ధి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి జి. చంద్రశేఖర్, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ జావెలిన్ త్రో పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. కె. విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డా. కె. కిష్టయ్య తదితరులు విద్యార్థిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్