కార్తీక పౌర్ణమి: బిబిపేటలో ఆకాశదీపం, జ్వాలాతోరణం వైభవంగా నిర్వహణ

1చూసినవారు
కార్తీక పౌర్ణమి సందర్భంగా బిబిపేటలోని శ్రీ కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ నగేరేశ్వర దేవాలయంలో ఆకాశదీపం మరియు 'జ్వాలాతోరణం' కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ శ్యామ్ సుందర్ శర్మ, మనోజ్ పాండే, రమేష్ రాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పవిత్ర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్