నాగిరెడ్డిపేట్ మండలంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని స్రవంతి, ఏడవ తరగతి విద్యార్థిని యుక్తేశ్వరి టచ్ రగ్బీ గేమ్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో జరిగిన స్టేట్ మీట్‌లో వీరు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరిలో యుక్తేశ్వరి జాతీయ స్థాయికి కూడా ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ గీత తెలిపారు.