జిల్లా విద్య శాఖ అధికారిగా ఎల్. మల్లిఖార్జున్

1చూసినవారు
జిల్లా విద్య శాఖ అధికారిగా ఎల్. మల్లిఖార్జున్
కామారెడ్డి జిల్లా విద్యా శాఖ అధికారిగా ఎల్. మల్లిఖార్జున్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి, తన బాధ్యతల స్వీకరణ గురించి తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మల్లిఖార్జున్ కు శుభాకాంక్షలు తెలిపి, జిల్లాలో విద్యా శాఖ పనితీరును మెరుగుపరచాలని, ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా చూడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్