ఎల్లారెడ్డిలో గణేష్ మండపాలకు లడ్డు ప్రసాద పంపిణీ

704చూసినవారు
ఎల్లారెడ్డిలో గణేష్ మండపాలకు లడ్డు ప్రసాద పంపిణీ
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి వద్ద ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డు ప్రసాదాన్ని వివిధ గణేష్ మండపాలకు ఆదివారం పంపిణీ చేశారు. ప్రతి మండపం ద్వారా ఆయా కాలనీల్లోని భక్తులందరికీ ప్రసాదం అందేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, రైతులు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్