ఎల్లారెడ్డిలో లక్ష్మీ గణపతి హోమం, అన్నప్రసాద వితరణ

1081చూసినవారు
ఎల్లారెడ్డిలో లక్ష్మీ గణపతి హోమం, అన్నప్రసాద వితరణ
ఎల్లారెడ్డి పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయ ఆవరణలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్