కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన షేక్ మసూద్ అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి అర్ధరాత్రి పరారయ్యాడు. అతని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తప్పించుకున్నాడు. షేక్ మసూద్‌ను గమనించినవారు 9347762113, 9963736055 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.