బ్రాహ్మణపల్లి గ్రామం నుండి వ్యక్తి మిస్సింగ్

0చూసినవారు
బ్రాహ్మణపల్లి గ్రామం నుండి వ్యక్తి మిస్సింగ్
గురువారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం నుండి పిచ్చిగా తిరుగుతూ పెద్దరెడ్డి వైపు వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. పై ఫోటోలో కనిపిస్తున్న మోటు అనే చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బోర్ బండి పైన పని చేస్తాడని, ఆరెంజ్ కలర్ టీ షర్టు, బ్లాక్ కలర్ షాట్ వేసుకొని ఉన్నాడని, ఎవరికైనా కనిపిస్తే 9849881348 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని మాజీ సొసైటీ చైర్మెన్ సాయులు కోరారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్