భార్య పిల్లలపై దాడి చేసిన భర్తకు జైలు శిక్ష విదిస్తూ తీర్పు

5చూసినవారు
భార్య పిల్లలపై దాడి చేసిన భర్తకు జైలు శిక్ష విదిస్తూ తీర్పు
కామారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసిన వ్యక్తికి కామారెడ్డి కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. లింగంపేట్ పోలీసులు పక్కా దర్యాప్తుతో కేసును నిరూపించారని, బాధితురాలి పోరాటంతో న్యాయమూర్తి నాగరాణి సాక్ష్యాధారాలు పరిశీలించి, 2 వేల రూపాయల జరిమానాతో పాటు శిక్ష విధించారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్