జుక్కల్ ఎమ్మెల్యేని అభినందించిన మంత్రి సీతక్క

5చూసినవారు
జుక్కల్ ఎమ్మెల్యేని అభినందించిన మంత్రి సీతక్క
గురువారం ప్రజా భవన్లో రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో 77% స్థానాలను గెలుచుకున్నందుకు మంత్రి సీతక్క ఎమ్మెల్యే కృషిని అభినందించి, శాలువాతో సత్కరించారు.

ట్యాగ్స్ :