శ్రీశ్రీశ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

644చూసినవారు
శ్రీశ్రీశ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే
శ్రీశ్రీశ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదిన వేడుకలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవము సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పట్టణంలోని వీక్లీ మార్కెట్ నుండి జరిగిన శోభాయాత్రలో కామారెడ్డి బీజేపీ శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో మహిళలు నెత్తిన కలశాలు పెట్టుకొని భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్