11వ వార్డులో ఇంటింటా ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే

11చూసినవారు
11వ వార్డులో ఇంటింటా ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే
ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డులో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోడ్డు స్వప్న – సాయిరాం కు మద్దతుగా ప్రజలను ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్కరెడ్డి సెగ్మెంట్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రోడ్డు స్వప్నను భారీ మెజార్టీతో గెలిపించి వార్డు అభివృద్ధికి తోడ్పడాలని, అందరి సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచాలని కోరారు. చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్