శివస్వాముల సామూహిక పాడిపూజలో పాల్గొన్నారు ఎమ్మెల్యే

2చూసినవారు
ఎల్లారెడ్డి మండలం, రుద్రారం గ్రామంలో గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన శివ స్వాముల సామూహిక పడిపూజ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు అభిషేకాలు పూర్తి చేసి, శివలింగాన్ని ఎమ్మెల్యే నెత్తిన పెట్టి నృత్యాలు చేస్తూ మండపంలో ఊరేగించారు. అనంతరం జ్యోతులు వెలిగించి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసి, స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివ స్వాములు ఎమ్మెల్యేను సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్