తాడ్వాయిలో శబరి మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే

11చూసినవారు
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలోని శబరి మాత ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, ఆరోగ్యం, రైతులకు మంచి పంటలు, పాడి పంటలతో వ్యవసాయ రంగంలో సంపద, లాభాలు రావాలని శబరిమాతను ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరిపై శబరిమాత ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్