సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్

9చూసినవారు
సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న మున్సిపల్ చైర్మన్ శ్రీకాంత్
జనగణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గురువారం సూచించారు. ఈనెల 10వ తేదీలోగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకోవాలని, అధికారులు ఇంటికి వచ్చినప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి చూపాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్