మాటలకంటే పనులే నా రాజకీయ విధానం: ఎమ్మెల్యే

0చూసినవారు
మాటలకంటే పనులే నా రాజకీయ విధానం: ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి గత రెండేళ్లలో అనేక నిధులు తీసుకువచ్చి పనులు చేపట్టామని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, మాటలకంటే పనులే తన రాజకీయ విధానమని, ఆధునిక సౌకర్యాలతో నూతన బస్ స్టాండ్ నిర్మాణం, మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేశామని, అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి మౌలిక వసతులు మెరుగుపరిచామని వెల్లడించారు.