కామారెడ్డి జిల్లా కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతరావు సమక్షంలో, డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అధ్యక్షతన, అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ను జిల్లా
కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ తనపై నమ్మకం ఉంచి నియమించినందుకు మహమ్మద్ షబ్బీర్ అలీ, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.