తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా నరేందర్

2చూసినవారు
తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా నరేందర్
గురువారం నాడు తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సి. నరేందర్ నూతన ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ పొందిన యూసుఫ్ హుస్సేన్ స్థానంలో, లింగంపేట కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న నరేందర్ ను ఇంటర్ బోర్డ్ అధికారులు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, నరేందర్ అధ్యాపకులతో సమావేశమై వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్