ఎమ్మెల్యేను కలిసిన నూతన మండల అధ్యక్షులు

4చూసినవారు
ఎమ్మెల్యేను కలిసిన నూతన మండల అధ్యక్షులు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన 8 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుధవారం ఎమ్మెల్యే మదన్ మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నూతన అధ్యక్షులకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో, మండలాల్లో, గ్రామాల్లో ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో అందరినీ కలుపుకొని పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్