ఎల్లారెడ్డి: సీపీఎస్ వద్దు యూపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు

73చూసినవారు
ఎల్లారెడ్డి: సీపీఎస్ వద్దు యూపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు
సీపీఎస్ వద్దు యూపీఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అని సోమవారం పీఆర్టీయూ ఎల్లారెడ్డి మండల శాఖ అద్యక్షులు పి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహశీల్ ఆఫీస్ లో డీటీ చరణ్ సింగ్ కు వినతిపత్రం ఇచ్చారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు భద్రతలేని నేషనల్ పెన్షన్ లో భాగంగా సీపీఎస్ స్కీంను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1నుంచి ప్రవేశ పెట్టడం జరిగిందని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్