అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా నామినేషన్లను స్వీకరించాలి.

1చూసినవారు
అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా నామినేషన్లను స్వీకరించాలి.
రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా, మంగళవారం మూడవ రోజు ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి భిక్కనూర్, ఎల్లారెడ్డి ఎంపీడీఓ కార్యాలయాల్లోని నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వీకరించాలని ఆర్డీవో, ఆర్ ఓ లకు సూచించారు. అధికారులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు.

ట్యాగ్స్ :