రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరి తీవ్ర గాయాలు

1487చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి: ఇద్దరి తీవ్ర గాయాలు
తాడ్వాయి మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 ఏళ్ల రవిసాగర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నందివాడ శివారులో వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తున్న అనిల్, రవిసాగర్ నడుపుతున్న ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రవిసాగర్ మృతి చెందగా, అనిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్