నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి కొనసాగుతున్న నీటి విడుదల

5చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి కొనసాగుతున్న నీటి విడుదల
జుక్కల్ సెగ్మెంట్లోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన కాల్వ ద్వారా విడుదలయ్యే నీటిని తగ్గించి, 500 క్యూసెక్కుల సాగునీటిని మాత్రమే విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1397.17 అడుగుల నీరు ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఉమ్మడి నిజామాబాద్ ఆయకట్టు రైతులకు సంబంధించినది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్