కామారెడ్డి జిల్లా డి బీ సీ డి ఓ గా పి. నర్సయ్య

0చూసినవారు
కామారెడ్డి జిల్లా డి బీ సీ డి ఓ గా పి. నర్సయ్య
కామారెడ్డి జిల్లా డీబీసీడీఓగా పి. నర్సయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి, తాను పదవీ బాధ్యతలు చేపట్టినట్లు తెలియజేస్తూ పూల మొక్కను అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్