10వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేసిన పద్మ శ్రీకాంత్

3చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ల చివరిరోజున, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి వల్ల ఎల్లారెడ్డి అభివృద్ధి చెందుతోందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ఎల్లారెడ్డిని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో 10వ వార్డు ప్రజలు తనను గెలిపిస్తే, వార్డులో ఎంతో అభివృద్ధి సాధించి చూపించామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్