ఘనంగా పద్మశాలి హోళీ వేడుకలు... పాల్గొన్న మున్సిపల్ చైర్మెన్

1చూసినవారు
ఘనంగా పద్మశాలి హోళీ వేడుకలు... పాల్గొన్న మున్సిపల్ చైర్మెన్
ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు విద్య రవికుమార్ నేత ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. సంఘం సభ్యులు ఒకరికొకరు రంగులు పూసుకుని, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాశి రామ్ నేత, కోశాధికారి గూడ రామకృష్ణ, ఉపాధ్యక్షులు షేర్ల సోమేశ్వర్ నేత, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్