ఎల్లారెడ్డి: సేవాలాల్ మహారాజ్ ఆలయానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చిన పైడి

52చూసినవారు
ఎల్లారెడ్డి: సేవాలాల్ మహారాజ్ ఆలయానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చిన పైడి
లింగంపేట్ లో సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి గురువారం బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త, జపాన్ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి 1,00,000 రూపాయలు విరాళంగా అందజేశారు. అలాగే గుడిలో అన్నదాన కార్యక్రమానికి క్వింటల్ బియ్యం అందించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పైడి ఎల్లారెడ్డి మంచి మనసు కలిగిన వ్యక్తిగా మా మధ్యలో ఉండడం మా అదృష్టమని, ఇచ్చిన మాట ప్రకారం విరాళం, బియ్యం అందించారన్నారు.

సంబంధిత పోస్ట్