జుక్కల్ మండలంలో పెరిగిన ఉత్తీర్ణత శాతం

6చూసినవారు
జుక్కల్ మండలంలో పెరిగిన ఉత్తీర్ణత శాతం
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ ఒక ప్రకటనలో, వెనుకబడిన జుక్కల్ మండలంలో మార్చి 2025లో 59.47% ఉన్న ఉత్తీర్ణత శాతం, మార్చి 2026 నాటికి 90.36%కి పెరిగిందని తెలిపారు. నాణ్యమైన బోధన అందించిన ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you