ఎల్లారెడ్డిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లక్ష జరిమానాల వసూళ్లు

72చూసినవారు
ఎల్లారెడ్డిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. లక్ష జరిమానాల వసూళ్లు
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు నేతృత్వంలో శుక్రవారం ఎల్లారెడ్డిలో స్పెషల్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సుమారు 200 పెండింగ్ వాహన చలాన్లు క్లియర్ చేయించబడినవిగా, రూ. 1 లక్షకు పైగా జరిమానాలు వసూళ్లు చేసిట్లు సీఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఎస్‌ఐ మహేష్, ప్రొబేషనరీ ఎస్‌ఐ అరుణ్, జిల్లా స్పెషల్ పోలీస్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్