నాకు పదవులు ముఖ్యం కాదు... పేద ప్రజల సేవే ముఖ్యం

3చూసినవారు
నాకు పదవులు ముఖ్యం కాదు... పేద ప్రజల సేవే ముఖ్యం
ఎల్లారెడ్డి మాజీ జెడ్పిటిసి, సీనియర్ కాంగ్రెస్ నేత షేక్ గయాజుద్దీన్, పార్టీ సిద్ధాంతాలను గౌరవించి, ఎమ్మెల్యే మాటకు కట్టుబడి మున్సిపల్ కౌన్సిలర్ గా నామినేషన్ వేయలేదని, బీఫామ్ రాకపోవడం నిరాశకు గురి చేసిందని అన్నారు. తన తండ్రి బాటలో నిస్వార్ధ రాజకీయంతో ప్రజలకు అందుబాటులో ఉంటానని, తన విజయంపై సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, ప్రజల మద్దతు ఉన్నా, అనివార్య కారణాలతో బీఫామ్ ఇవ్వలేదని తెలిపారు.

ట్యాగ్స్ :