స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రముఖ వ్యాపారి శ్రీధర్

9చూసినవారు
స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రముఖ వ్యాపారి శ్రీధర్
ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి, నామినేషన్ వేసిన పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిద్ది శ్రీధర్, పార్టీ బీ-ఫామ్ రాకపోవడంతో తన నామినేషన్ ను ఉపసంహరించుకోలేదు. ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఆయన నామినేషన్ ఉపసంహారించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 8వ వార్డు నుండి అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ నునుగొండ శ్రీనివాస్ దక్కించుకున్నారు. ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యే ఆసక్తికరంగా జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్