ఎల్లారెడ్డి: వన సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ: ఎమ్యెల్యే

60చూసినవారు
ఎల్లారెడ్డి: వన సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ: ఎమ్యెల్యే
వన సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధాతమౌతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిపేట ఫారెస్ట్ బ్లాక్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అరణ్య అర్బన్ పార్క్ పనులను ఆదివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు. వన్యప్రాణుల అటవీ ఉత్పత్తుల స్టాల్స్ ను ఎమ్మెల్యే పరాశీలించారు. తాను జంతు, ప్రకృతి ప్రేమికుడినన్నారు. జంతు రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.